loader

Today Topic

  • Home    >
  • Today Topic

DAIVAGNA RATNA
SRI THATHA BHASKARAIAH SIDHANTHI

జ్యోతిష పండితులకు మరియు విశ్లేషకులకు మా మనవి.వధూవర పొంతన విషయంలో నేడు సాంప్రదాయ సిద్దాంతం ప్రకారం అష్టకూటములు అనగా వశ్య వర్ణ తార యోని గ్రహమైత్రి గణ భకూట నాడి.పైవేవి ఇరువురు మద్య ఉపయోగపడక అనేక సమస్యలు ఎదుర్కొంటూ చివరికి అనేక రకాలుగా విడిపోతున్నారు.కావున నేను కనుగొన్న ఈ పద్దతిను ఉపయోగించి నా అనభవానుసారం 80℅పలితాలు రాబట్ఞినాను.మీరు పరిశీలించగలరు.1.ఆయుషు2.ఆరోగ్యం3.సంతానం4.కుటుంబం5.భార్య భర్తల మద్య అన్యోన్యత6.ఇద్దరి మద్య ఆర్దిక స్థితి7.ఇద్థరి మద్య జీవన స్థితి8.ధాంపత్యం పై వాటిని ఇరువురి జాతకములలో పరిశీలించిన మంచి ఫలితములు వచ్చును.